AUS vs SA 2nd Test, Australia were bowled out for 99 against South Africa in the second Test as Marco Jansen claimed five wickets. South Africa enforced the follow-on with a 326-run lead. ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా రెండో టెస్టులో మార్కో జాన్సెన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 99 పరుగులకే ఆలౌట్ అయింది. 326 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ విధించింది.
Source: MyKhel Telugu Cricket (Telugu)
