‘‘డ్రెసింగ్ రూమ్లో ఆనందంగా ఉన్న సమయంలో ఒక సీనియర్ క్రికెటర్ నా దగ్గరకు వచ్చి తిట్టారు. నువ్వు సిఫార్సుతో జట్టులోకి వచ్చావని అన్నారు. ఆయన పేరు చెప్పడం కరెక్ట్ కాదని భావిస్తున్నా’’ అని ఇంజమామ్ ఉల్ హక్ ఓ సందర్భంలో అన్నారు.
Source: BBC Telugu World (Telugu)
