Abhishek Sharma broke multiple world records with 35-ball century against New Zealand in the third T20I at Wellington. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డుల మోత మోగించాడు. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఘనతలను అందుకున్నాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
