బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను అర్నబ్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. నర్సాపురం 30 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి తుపాను కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Source: BBC Telugu World (Telugu)