నెతన్యాహు, ఐసెన్కాట్ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని తాజా ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ 11, ఛానల్ 13 వార్తా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను సవరించి, తాజా అంచనాలను విడుదల చేశాయి.
Source: BBC Telugu World (Telugu)