అర్నబ్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీని వల్ల రహదార్లు దెబ్బతింటున్నాయి. రహదారులపై వాహనాలపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Source: BBC Telugu World (Telugu)