హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్‌పై పాక్ విజయంపై ప్రధాని షాబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. అయితే ఇది వరల్డ్ కప్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ప్రముఖుల నుంచి వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు చేస్తున్నారు.
Source: BBC Telugu World (Telugu)