అంత భారీ ధర చెల్లించే సామర్థ్యం ఉన్న మ్యూజియం లేదా విశ్వవిద్యాలయం నాకు తెలియదు. మోనాలిసా చిత్రాన్ని ఒక ధనవంతుడు వ్యక్తిగతంగా సొంతం చేసుకుని, ప్రజలకు చూపించకుండా ఉంచితే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రజలు దాన్ని చూడలేరు, ఆస్వాదించలేరు”
Source: BBC Telugu World (Telugu)
