Hashtagintro

బంగ్లాదేశ్‌లో మరోసారి రోడ్డెక్కిన ప్రజలు, ఈ ఆందోళనలకు కారణమేంటి?

బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2024లో విద్యార్థుల ఉద్యమం వల్ల అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆందోళనలు తగ్గలేదు.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language