ఆందోళనకర అంశమేంటంటే చైనా నుంచి భారత్కు దిగుమతులు రెట్టింపు అయినప్పటికీ భారత్ నుంచి చైనాకు ఎగుమతులు మాత్రం కోవిడ్ మహమ్మారికి ముందు ఉన్న స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత ప్రపంచంలోనే ఇది అత్యంత అసమానమైన వాణిజ్య సంబంధాలలో భారత్ -చైనా సంబంధాలు కూడా ఒకటి.
Source: BBC Telugu World (Telugu)
