ఐఫోన్ 17, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఫర్నిచర్, బట్టలు, కిరాణా సామాను వరకు లక్షల రూపాయల విలువైన వస్తువులు పంపుతున్నారు. కొన్ని రోజుల క్రితం, ఎవరో 20 కేజీల బిర్యానీ కూడా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతిలో పంపారు
Source: BBC Telugu World (Telugu)
