ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్లో బిల్లు చెల్లించాలంటే, మీ మొబైల్ ఫోన్‌ను రసీదు దగ్గర ఉంచి, బార్కోడ్ స్కాన్ చేసి, ఫోన్ ద్వారా చెల్లింపు చేస్తారు. ఇక మీరు వెయిటర్‌తో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఏదైనా దారి తెలియకపోతే రోడ్డుపై కనిపించే వ్యక్తిని అడగడం లేదు. మొబైల్ ఫోన్లో జీపీఎస్ చూసుకుంటూ సాగిపోతున్నారు. మనం కోల్పోతున్న సంభాషణలు ఇవేననుకుంటున్నా.
Source: BBC Telugu World (Telugu)
