టైగర్ ష్రాఫ్ కారుపై దాడి తర్వాత బాలీవుడ్లో అండర్ వరల్డ్ ప్రభావంనాటి రోజులను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. అసలు అప్పుడు బాలీవుడ్ ఎలా ఉండేది? అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్లకు బాలీవుడ్‌పై ఆసక్తి ఎందుకు? పట్టపగలే గుల్షన్ కుమార్ హత్య ఎలా జరిగింది?
Source: BBC Telugu World (Telugu)
