“శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలు దెబ్బతినవు. ఇంటర్నెట్ను నిలిపివేయడం, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం, నగరాన్ని మూసేయడం వంటి ప్రభుత్వ చర్యల వల్లే వ్యాపారాలపై ప్రభావం పడుతోంది. మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింసా మార్గాన్ని మేం అనుసరిస్తున్నాం’’ అని సీజేపీ చెబుతోంది.
Source: BBC Telugu World (Telugu)
