అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోల్స్ ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. కెంటకీ, ఇండియానా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, వెర్మాంట్, వర్జీనియా, జార్జియా, న్యూ హాంప్షైర్, ఒహియో, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియాలో ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది.
Source: BBC Telugu World (Telugu)
