దాదాపు 12 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయిన కుమారుడిని పోలీసులు తల్లి దగ్గరకు చేర్చినప్పుడు తీసి వీడియో భావోద్వేగంగా ఉంది. వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న దృశ్యాలు, పోలీసులు వారిని అభినందిస్తూ, సలహాలు ఇస్తూ సాగనంపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
Source: BBC Telugu World (Telugu)
