బెన్ లిడ్జీ కార్డిఫ్ ప్రాంతానికి చెందినవారు. తన కుమారుడు తన్నిన తర్వాత తన వృషణం ‘క్రికెట్ బాల్’లా అనిపించిందని ఆయన చెప్పారు. అయితే నొప్పి దానంతట అదే పోతుందని భావించి డాక్టర్ని సంప్రదించలేదని బెన్ వెల్లడించారు.
Source: BBC Telugu World (Telugu)