వినియోగదారులు తాము పెద్దవాళ్లమని నిర్దారించుకోనంత వరకు అన్ని డివైస్‌ల్లో పిల్లల భద్రతా ఫీచర్లను డిఫాల్డ్‌గా అమలు చేసిన యాపిల్ ఒక మైలురాయి నెలకొల్పిందని పేర్కొంటూ ఆస్ట్రేలియాలో సేవలు పునఃప్రారంభిస్తున్నట్టు ఐలో ప్రకటించింది
Source: BBC Telugu World (Telugu)
