Rohit Sharma credited Dilip Vengsarkar for giving him his India opportunity and Vasoo Paranjpe for guiding him during his early days in age-group cricket. తన జీవితంలో మరిచిపోలేని వ్యక్తులు ఇద్దరు ఉన్నారని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
