Former captain Kris Srikkanth criticized Indian bowling management and team selections following the 3rd ODI loss against West Indies, targeting Nitish Reddy and debutants. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో భారత జట్టు బౌలింగ్ విఫలం కావడంపై మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఎంపికలు, బౌలింగ్ నిర్వహణను ఆయన తప్పుపట్టారు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
