దూకుడైన వైఖరి, ముక్కుసూటి ప్రసంగాలు, పోరాటపటిమ కారణంగా నేహా బోరా ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ప్రసంగాలకు సంబంధించిన అనేక రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరోసారి దిల్లీలో తన మద్దతుదారులతో కలిసి నేహా నిరసన చేపడుతున్నారు.
Source: BBC Telugu World (Telugu)
