ఆ నామినేషన్ పత్రాలను తాను ఒక్కడినే పరిశీలించనని, ఎన్నికల సంఘం నియమించిన బాధ్యులైన అధికారులు పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదికను, వారి నిర్ణయాన్ని మాత్రమే తాను అధికారికంగా ప్రకటిస్తానని శ్రీధర్ చెప్పారు. శాంతి నామినేషన్ను తన పై స్థాయిలోని ఎన్నికల అధికారులే రిజెక్ట్ చేశారని, ఆ నిర్ణయాన్ని మాత్రమే తాను అధికారికంగా ప్రకటించానని అన్నారు.
Source: BBC Telugu World (Telugu)
