Kavya Maran and Anirudh Ravichander’s wedding buzz inspired a fan to jokingly ask whether SRH would be included as dowry. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి నిశ్చయమైంది. నవంబర్ 10న గ్రీస్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.
Source: MyKhel Telugu Cricket (Telugu)
