Hashtagintro

కోళ్ళూరు: వజ్రాలగనికి మారుపేరుగా నిలిచిన ఈ ఊరు ఇప్పుడెలా ఉంది, ఇప్పటికీ వజ్రాలు దొరుకుతున్నాయా?

ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి రేవు ప్రాంతానికి 13వ శతాబ్దంలో వచ్చిన మార్కోపోలో ఈ వజ్రాల గనుల గురించి రాశారు. ఆయన కృష్ణా లోయ వజ్రపు గనులను సందర్శించారు అని ఉంది. మోటుపల్లికి దగ్గరలో కృష్ణా లోయ అంటే కోళ్ళూరు కావచ్చనేది ఎక్కువ మంది పరిశీలకుల అభిప్రాయం.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language