Ravi Shastri opened up about the Sourav Ganguly saga and claimed that there was “some motive behind it” amid the controversy. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ తనను అవమానపర్చాడని తెలిపాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
