సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రెస్యూసిటేషన్. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు, ఛాతీ మధ్య భాగానికి నిరంతరంగా ఒత్తిడిని ఇవ్వడంతో మెదడుకు, కీలక అవయవాలకు కనీస రక్త ప్రసరణ, ఆక్సిజన్‌ను అందించే ఒక అత్యవసర ప్రాణరక్షక పద్ధతే సీపీఆర్.
Source: BBC Telugu World (Telugu)
