Hashtagintro

జంతర్ మంతర్: ‘లైంగికంగా వేధించారు’ అని దిల్లీ పోలీసులపై మహిళా జర్నలిస్టులు చేసిన ఆరోపణలపై ఏం జరిగింది?

ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏసీపీ వివేక్ భగత్ తన ఛాతీపై చేయివేసి తనను పక్కకు తోసేశారని ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు.అదే సమయంలో ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్, నిరసనలో పాల్గొన్న ఒక మహిళ కూడా దిల్లీ పోలీసు సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language