Tilak Varma said he enjoys batting at No. 3 and revealed that he learned a lot from former India captain Rohit Sharma during their time together. తాను టాపార్డర్‌లో ఆడేందుకే ఇష్టపడుతానని టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. మూడో స్థానం తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు.
Source: MyKhel Telugu Cricket (Telugu)
