పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఇది ఇవాళ అర్ధరాత్రి, లేదా 3వ తేదీ తెల్లవారుజామున తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
Source: BBC Telugu World (Telugu)