పెద్దసంఖ్యలో అర్హత లేకుండా సమర్పించే దరఖాస్తుదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశాలు జారీ చేసిన మరుసటిరోజే చిక్కడపల్లి పోలీసుస్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరహా కేసు నమోదు చేయడం అరుదైన విషయంగా ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
Source: BBC Telugu World (Telugu)
