Hashtagintro

దిల్లీ నిరసనలపై ప్రత్యేక విచారణలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

చట్టప్రకారం ప్రజలు నగరంలో స్వేచ్చగా సంచరించేందుకు అనుమతి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే, చట్టంలో నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం తప్ప ఎవరినీ నిర్బంధించకూడదని పేర్కొంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 అమలులో లేని ప్రాంతాల వెలుపల ప్రజలకు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language