“నేరపూరిత కుట్రలతో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుమార్ భారత దేశాన్ని హైజాగ్ చేశారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేశారు. ఓట్లు దొంగలించారు. త్వరలోనే వీరికి శిక్షపడేలా చేస్తాం” అని రాహుల్ గాంధీ అన్నారు.
Source: BBC Telugu World (Telugu)