“వైద్యుల దగ్గరికి వెళ్లినప్పుడు కూడా బట్టలు విప్పి పరీక్షించుకోవడం నాకు చాలా ఇబ్బందిగా సిగ్గుగా అనిపించేది. కానీ, నొప్పితో, దురదతో, తీవ్రమైన అసౌకర్యంతో ఆ బాధను భరిస్తూ బతకడం అంతకన్నా నరకం” అని 34 ఏళ్ల మోనికా అన్నారు.
Source: BBC Telugu World (Telugu)
