“నాకు తెలిసి గత ముప్పై ఏళ్లకు పైగా ఆమెను చూస్తున్నా. అన్నం తినక పోయినా చురుకుగానే కనిపిస్తారు. ఆమె ఇంట్లో బియ్యం, నూనె, మసాలాలు, వంటపాత్రలు కనిపించవు. కేవలం పల్లీలు, బెల్లం, టీ పొడి మాత్రమే ఉంటాయి’’అని గ్రామస్తుడు నరహరి చెప్పారు.
Source: BBC Telugu World (Telugu)
