ఒక మహిళను అప్పుడే పుట్టిన తన బిడ్డకు పాలివ్వకుండా అడ్డుకున్నారని ఓ సాక్షి తెలిపారు. ఆ శిశువు 12 రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. అలాగే ఆ శిశువు తల్లిన కూడా ‘‘చనిపోయే వరకు ఉపవాసం ఉండి,తన శిశువును కలుసుకోవాలని ఆదేశించారు” అని ఆ సాక్షి వెల్లడించారు.
Source: BBC Telugu World (Telugu)
