యుక్రెయిన్ యుద్ధం, మండుతున్న మిడిల్ ఈస్ట్, క్షీణిస్తున్న ఇంధన మార్కెట్లు, ఇంకా పాకిస్తాన్ చేతుల్లో ఉన్న దౌత్యపరమైన అంశాలు భారతదేశానికి ఇబ్బందులు పెంచాయి. వాణిజ్య సుంకాలు లేదా వ్యూహాత్మక విషయాలపై ప్రపంచ అగ్రరాజ్యాల నిరంతర ఒత్తిడి ఉన్నప్పుడు, దేశ విదేశాంగ విధానం, దౌత్యపరమైన అంశాల ముందు చాలా పెద్ద ప్రశ్నలు తలెత్తుతాయి.
Source: BBC Telugu World (Telugu)
