Hashtagintro

ప్రపంచ పర్యటనకు క్రూయిజ్‌లో తీసుకెళ్లారు.. చమురు ధరలను భరించలేమంటూ సముద్రంలోనే నిలిపేశారు

తొలుత నౌకకు మరమ్మతులు చేయాల్సి రావడంతో ప్రయాణికులు బెల్‌ఫాస్ట్‌లో నెలల తరబడి చిక్కుకుపోయారు. ఈ పరిణామం వల్ల సంస్థకు కోట్లాదిరూపాయల నష్టం కూడా వాటిల్లింది. ప్రస్తుతం కంబోడియా వద్ద ఈ నౌక నిలిచిపోయింది.

Source: BBC Telugu World (Telugu)

Read full article on BBC Telugu World (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language