“నేను ఎంత అదృష్టవంతుడినో చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఇది మంచి ఆలోచనే కావచ్చని అందరూ భావించారు. అయితే, ఇది విజయవంతం అవుతుందని నాతో సహా చాలా తక్కువ మందే నమ్మారు” అని నోబెల్ పురస్కారానికి ఎంపికైన ప్రొఫెసర్ హాల్జెన్ అన్నారు.
Source: BBC Telugu World (Telugu)
