Hashtagintro

బంగారం ధర ఈ రేటు వద్దకు రాగానే కొనేయండి.. కీలక సూచన చేస్తున్న మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్..

Gold Price Prediction: అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ విశ్లేషణ ప్రకారం.. అక్టోబర్‌లో ప్రారంభమైన దిద్దుబాటు (Correction) ప్రక్రియ కొనసాగుతూ బంగారం స్వల్పకాలిక సాంకేతిక ధోరణి రూ. 1,41,000 దిగువన స్థిరంగా లేదా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

Source: Goodreturns Telugu Business (Telugu)

Read full article on Goodreturns Telugu Business (Telugu)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language