గతంలో కార్మికుడిగా పని చేసిన లులా 1989లో మొదటిసారి అధ్యక్ష బరిలోకి దిగినప్పటి నుంచి బ్రెజిల్ వామపక్ష రాజకీయాల్లో ప్రముఖుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
Source: BBC Telugu World (Telugu)
