“రొమ్ము చనుమొనకు కణితి దగ్గరగా ఉందా లేక రొమ్ము బయటి భాగంలో ఉందా అనేది కూడా ముఖ్యం. ఒకవేళ కణితి చంకకు దగ్గరగా, రొమ్ము బయటి భాగంలో ఉంటే దానిని తొలగించడం, రొమ్మును అలాగే ఉంచడం కొంత సులభం అవుతుంది. అదే చనుమొన వెనక లేదా రొమ్ము మధ్యలో కణితి ఉంటే చికిత్స చేయడం కష్టంగా మారొచ్చు”
Source: BBC Telugu World (Telugu)
