భారత మహిళల క్రికెట్లో స్మృతి మంధాన స్టార్ ప్లేయర్గా ఉంది. ఆమె ఖాతాలో అనేక ఘనతలున్నాయి. అన్ని ఫార్మాట్లూ కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళాక్రికెటర్గా స్మృతిమంధాన నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 11వేలకుపైగా పరుగులు చేసింది.
Source: BBC Telugu World (Telugu)
