విస్తరించింది. ప్రారంభంలో పరిశ్రమల కారణంగా నగరాల్లో రద్దీ పెరిగి, పారిశుద్ధ్యం లోపించి ప్రజల ఎత్తు తగ్గింది. ఫ్యాక్టరీ కార్మికులు ఒకే మంచంపై షిఫ్టుల వారీగా పడుకునేంత దుర్భర పరిస్థితులు ఉండేవి. నాటి వాతావరణం ఆరోగ్యానికి హానికరంగా ఉండేదని అరవింద చెప్పారు.
Source: BBC Telugu World (Telugu)
