Mumbai Indians have been ranked the IPL’s most valuable franchise at ₹20,000 crore. Find out how RCB and SRH compare in valuation. అత్యధిక విలువ కలిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ నిలిచింది. స్పోర్టికో రిపోర్ట్ ప్రకారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విలువ రూ.20,008.8 కోట్లకు చేరుకుంది.
Source: MyKhel Telugu Cricket (Telugu)
