విద్య, ఆరోగ్యం, పరీక్షల వ్యవస్థలో సీజేపీ సంస్కరణలు కోరుతోంది. ప్రస్తుతం అది రాజకీయ పార్టీ కాదు, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఒత్తిడి వర్గంగా పని చేస్తోంది. దీనికి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి.
Source: BBC Telugu World (Telugu)
