రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు జరిగినప్పుడు సౌదీ పౌరులు ప్రాణాలు చేతపట్టుకుని పరుగెత్తారు. దశాబ్ద కాలంలో సౌదీ భూభాగంపై జరిగిన అత్యంత ఘోరమైన ఈ దాడి ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ దేశ ప్రజల్లో అభద్రతను పెంచింది.
Source: BBC Telugu World (Telugu)
