Shah Rukh Khan’s King is reportedly making history with a ₹175 crore overseas rights deal. Trade reports claim Phars Film acquired the overseas distribution rights on a minimum-guarantee basis. షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీ ఓవర్సీస్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
Source: Filmibeat Telugu Cinema (Telugu)
