సెంట్రల్ దిల్లీలోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దిల్లీవ్యాప్తంగా మొత్తం 57 మెట్రో స్టేషన్లను మూసివేయడంతోపాటుగా వేర్వేరు రాష్ట్రాల నుంచి దిల్లీకి వెళ్లే కొన్ని రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది.
Source: BBC Telugu World (Telugu)
