ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్’గా పాటిస్తున్నారు. ఈ నెలలో రొమ్ములో గడ్డ గురించి మాత్రమే కాకుండా… ఎవరికి స్క్రీనింగ్ అవసరం? ఎప్పుడు మామ్మోగ్రామ్ చేయాలి? కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే ఏం చేయాలి? BRCA1, BRCA2 అంటే ఏమిటి? జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి అవసరం? ఎంఆర్ఐ ఎవరికి, ఎందుకు చేయాలి? వంటి విషయాలపై అవగాహన పెంచడం అవసరం.
Source: BBC Telugu World (Telugu)
