మాయాబజార్ తీసిన కేవీ రెడ్డి ప్రపంచస్థాయి డైరక్టర్. ఆయన శిష్యుడు సింగీతం స్థాయి కూడా అదే. ప్రపంచంలోని గొప్ప సినిమాల్లో పుష్పక విమానం ఒకటి. వయో భారంతో సింగీతం 94 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు. మనకు మరుపురాని సినిమాలు మిగిల్చారు.
Source: BBC Telugu World (Telugu)
